ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వైరల్ వీడియో | MLA Gadari Kishore dance at bathukamma celebrations | Sakshi
Sakshi News home page

Sep 27 2017 10:13 AM | Updated on Mar 20 2024 11:59 AM

తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారి ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement