రన్నింగ్ ట్రైన్‌తో సరదా స్టంట్ ఆపై..
ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో 26 ఏళ్ల యువకుడు చేతులతో రైలు కిటికీ రాడ్డులను పట్టుకొని ఫుట్ బోర్డుపై స్టంట్ చేశాడు. చేతులతో పట్టుకుని కాళ్లు కిందకు చాచి వేలాడాడు. కొద్దిసేపటి తర్వాత కాళ్లు కింద రాళ్లను తగలడంతో చేతులు జారి కిందపడిపోయాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు