వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం | Lok Sabha Speaker accepts YSRCP MPs Resignation | Sakshi
Sakshi News home page

Jun 21 2018 8:38 PM | Updated on Mar 22 2024 11:20 AM

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్‌ 6న ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొందాయి. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సమర్పించిన లేఖలు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement