ఆర్‌ఆర్‌ నగర్‌ నియోజకవర్గం‌లో ఎన్నిక వాయిదా | Karnataka Assembly Elections 2018: Polling Deferred In RR Nagar | Sakshi
Sakshi News home page

May 11 2018 7:42 PM | Updated on Mar 22 2024 11:13 AM

నకిలీ ఐడీ కార్డుల ఉదంతం నేపథ్యంలో బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడింది. మే 28 లేదా 31వ తేదీన పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement