నిట్ట నిలువునా సముద్రంలోకి..!
ఇటలీ సైన్యం జరుపుతున్న విన్యాసాల్లో అపసృతి దొర్లింది. మూడు రోజులగా పాటు ఇటలీ సైన్యం టెర్రాన్సియా సముద్ర తీరం వెంబడి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భాగంగా జెట్ ఫ్లయిట్‌ను నడుపుతున్న పైలెట్లు.. నిటారుగా నింగిని ఎగిరి... అంతే వేగంగా సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి.. వెంటనే పైకి లేవాలి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు