ప్రపంచ కుబేరుడిగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు | Jeff Bezos Becomes Richest Man In The World | Sakshi
Sakshi News home page

Jun 19 2018 8:08 PM | Updated on Mar 21 2024 5:19 PM

ప్రపంచ కుబేరుడిగా మళ్లీ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌నే నిలిచారు. ఫోర్బ్స్‌ సోమవారం విడుదల చేసిన ప్రపంచ బిలీనియర్స్‌ జాబితాలో 141.9 బిలియన్‌ డాలర్ల(రూ.9,69,673 కోట్లకుపైగా) సంపదతో బెజోస్‌ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement