‘జగన్‌ను సీఎం చేయడం మన బాధ్యత’ | Jayasudha About Ys Jagan To Become CM | Sakshi
Sakshi News home page

‘జగన్‌ను సీఎం చేయడం మన బాధ్యత’

Mar 31 2019 4:56 PM | Updated on Mar 22 2024 11:30 AM

పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుసుకున్నారని.. ఆయన్ను సీఎం చేయడం మన బాధ్యత అని ప్రముఖ సినీ నటి, వైఎస్సార్‌సీపీ నేత జయసుధ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు. మహానేత వైఎస్సారే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలంతా జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని, నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement