జనగాం కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే | Jangaon Collector Devasena Versus MLA Muthireddy | Sakshi
Sakshi News home page

Sep 26 2017 1:49 PM | Updated on Mar 20 2024 11:59 AM

గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement