సాఫ్ట్‌వేర్‌ మొగుడు కాదు.. శాడిస్ట్ మొగుడు.. | Impotent Husband Threatens Wife With Nude Pics For Cover His Error In Anantapur | Sakshi
Sakshi News home page

Sep 3 2018 3:53 PM | Updated on Mar 20 2024 3:51 PM

తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్‌వేర్‌ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement