జాదవ్‌ కేసులో విచారణ షురూ | Hearing Begins At ICJ On Kulbhushan Jadhav Case | Sakshi
Sakshi News home page

జాదవ్‌ కేసులో విచారణ షురూ

Feb 18 2019 3:57 PM | Updated on Mar 22 2024 11:14 AM

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణ ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై 2016లో బెలూచిస్తాన్‌లో అరెస్టైన జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement