సింహంతో ఆటలా.. జాగ్రత్త ! | Girl is attacked by a lion in Saudi | Sakshi
Sakshi News home page

సింహంతో ఆటలా.. జాగ్రత్త !

Mar 9 2018 5:36 PM | Updated on Mar 22 2024 10:48 AM

వేటితోనైనా ఆటలాడొచ్చు కానీ ఈ క్రూర మృగాలతో ఆటలాడకూడదు. వాటి సంగతి తెలిసి కూడా వాటితో ఆటలు ఆడుకోవాలని చూస్తే ఇలాగే ఉంటది మరీ. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడ ఫెస్టివల్‌లోనే సింహాలు, పులులను కూడా ప్రదర్శనకు పెట్టారు. కాకపోతే అవి ఎన్‌క్లోజర్ ఉండి అందరినీ అలరిస్తున్నాయి. ఆ ఫెస్టివల్‌లో కొంతమంది పిల్లలు సింహాలతో ఓ ఆట ఆడుకోవానుకున్నారు. అందుకే సింహం ట్రైనర్‌ను పట్టుకొని ఎలాగోలా ఓ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement