లైంగిక వేధింపుల కేసులో ’గజల్’ అరెస్ట్ | Ghazal Srinivas arrested in sexual harassment case | Sakshi
Sakshi News home page

Jan 3 2018 6:51 AM | Updated on Mar 22 2024 11:30 AM

ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్‌ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement