పాపం, పుణ్యం ఎరుగని పసివాళ్లను చూస్తే ముద్దులాడాలనిపిస్తుంది.. వారి ముద్దు మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఇవన్నీ మరిచిన ఒక తండ్రి.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించాడు.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో, బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదాడు.. బెడ్‌రూమ్‌లో కొడుకును ఎత్తి విసిరిపారేశాడు