ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి | Ethiopia Plane Crash Guntur Young Woman Dies | Sakshi
Sakshi News home page

ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి

Mar 11 2019 3:54 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్‌బీబీఎస్‌ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement