సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది.. | Dwivedi cast his vote,EC Gives Clarity | Sakshi
Sakshi News home page

సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..

Apr 13 2019 2:41 PM | Updated on Mar 22 2024 10:57 AM

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా సమాధానమిచ్చారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ద్వివేది ఓటు వేసిన వీడియోను ఈసీ అధికారులు శనివారం విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement