తాగి మెట్రోలో హంగామా.. | Drunken Man Hulchul in Metro Train in Hyderabad | Sakshi
Sakshi News home page

తాగి మెట్రోలో హంగామా..

Sep 14 2019 10:16 AM | Updated on Mar 21 2024 8:31 PM

అతిగా మద్యం సేవించి మెట్రో రైళ్లలో న్యూసెన్స్‌ చేసే మందుబాబులకు చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8న తార్నాక మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి రైలులో తన మొబైల్‌లో పాట పెట్టి విపరీతంగా డ్యాన్స్‌ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు.  వారు దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి మెట్రో అధికారులకు చేరవేయడంతో సిబ్బంది అతణ్ని కిందికి దించేశారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement