చైనా బోర్డర్‌లో ఐఏఎఫ్‌ చాపర్‌ క్రాష్‌ | Dramatic Video : MI17v5 crash in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

Oct 29 2017 6:19 PM | Updated on Mar 20 2024 12:01 PM

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌)కు చెందిన హెలికాప్టర్‌ కుప్పకూలి, ఏడుగురు సిబ్బంది చనిపోయిన ఘటన తాలూకు వీడియో సంచలనంగా మారింది. చైనా సరిహద్దుకు అతి సమీపంలోని యాంగ్చీ(అరుణాచల్‌ ప్రదేశ్‌) ప్రాంతంలో అక్టోబర్‌ 6న ఐఏఎఫ్‌ ఎమ్‌ఐ17వీ5 చాపర్‌ కూలిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement