తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ | Damodar Raja Narasimha Wife Padmini Join In BJP | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్

Oct 11 2018 2:44 PM | Updated on Mar 22 2024 10:49 AM

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్‌ తగిలింది. ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement