హోదాపై నిరసనగా నేడు బిజిలీ బంద్‌ | CPI And YSRCP Call To Black Day For Ap Special Status | Sakshi
Sakshi News home page

హోదాపై నిరసనగా నేడు బిజిలీ బంద్‌

Apr 24 2018 9:32 AM | Updated on Mar 21 2024 7:46 PM

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం ‘బ్లాక్‌ డే (బిజిలీ బంద్‌)’గా పాటించాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు

Advertisement
 
Advertisement
Advertisement