టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు | Congress MLC Akula Lalitha to Join TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు

Dec 21 2018 7:23 AM | Updated on Mar 20 2024 4:08 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌ కుమార్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement