విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్‌

 చిరుత పులి పిల్లను స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్‌ చెక్‌ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top