ప్రేమించి మోసం చేశాడు పోలీసు స్టేషన్‌ వద్ద గర్భవతి ఆందోళన

ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని.. ఓ యువతిని మోసం చేశాడు నాగార్జునరెడ్డి అనే యువకుడు. హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యువతికి గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన నాగార్జున రెడ్డి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ప్రమాణాం చేసి.. ఆ యువతిని గర్భవతిని చేశాడు. ఈ విషయం నాగర్జున రెడ్డికి చెప్పగానే.. మా ఇంట్లో వాళ్లను ఒప్పిస్తానని వెళ్లిన అతను ఇప్పటివరకు తిరిగి రాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top