‘అక్రమ మైనింగ్‌లో చంద్రబాబుకి వాటా | Chandrababu Have Shares On Illegal Mining Says YV Subba Reddy | Sakshi
Sakshi News home page

Sep 15 2018 7:27 PM | Updated on Mar 20 2024 3:35 PM

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత అబ్బయ్య చౌదరి రాయన్నపాలెంలో చేపట్టిన నిరహార దీక్ష ఉద్రిక్తల పరిస్థితుల నడుమ ప్రారంభమైంది. అక్రమంగా క్వారీని నడుపుతున్నా చింతమనేనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అబ్బయ్య చౌదరి విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement