పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. పెంచిన కొత్త అంచనాలను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. 2010- 11లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 16101 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.
Jul 23 2018 7:02 PM | Updated on Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement