బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి | Bus Falls Into Roadside Pit, Catches Fire In Bihar | Sakshi
Sakshi News home page

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి

May 4 2018 7:01 AM | Updated on Mar 22 2024 11:30 AM

 బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్‌ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 27 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement