అమ్మవారి తాళిబొట్టు తాకట్టు పెట్టారు

విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంలో అర్చకుడిగా వ్యవహరిస్తున్న బ్రహ్మణుడు శ్రీ వల్లి అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top