నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సోమసుందర్ అనే 12సంవత్సరాల బాలుడికి ఎన్‌టీఆర్ ఆరోగ్య శ్రీ కింద డాక్టర్లు వైద్యం చేశారు. అయితే, ఆ వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
May 1 2018 11:59 AM | Updated on Mar 21 2024 11:25 AM