వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం | Boiler burst in Dwaraka Tirumala Temple | Sakshi
Sakshi News home page

వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం

Jun 6 2019 10:17 AM | Updated on Mar 22 2024 10:40 AM

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అన్నదాన భవనం పక్కన బాయిలర్ పేలడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement