నా వల్ల పార్టీకి ఇబ్బంది కాకూడదు | BJP MLA Raja Singh Resigns | Sakshi
Sakshi News home page

నా వల్ల పార్టీకి ఇబ్బంది కాకూడదు

Aug 12 2018 6:53 PM | Updated on Mar 21 2024 5:25 PM

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పంపించారు. తాను చేపట్టిన గో రక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement