వెలుగులోకి ఆసుపత్రిలోని జయ ఆడియో క్లిప్పులు | Apollo Hospital Leaks Jayalalitha Audio Tape in Chennai | Sakshi
Sakshi News home page

వెలుగులోకి ఆసుపత్రిలోని జయ ఆడియో క్లిప్పులు

May 27 2018 8:52 AM | Updated on Mar 21 2024 7:54 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ వీటిని శనివారం విడుదల చేసింది

Advertisement
 
Advertisement
Advertisement