అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ

 షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్‌ తీసుకుంటున్నారు‌. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. ఇక ఈ విరామ సమయంలోనే వచ్చిన దసరా పండుగను స్పెషల్‌గా అత్తగారింటిలో జరుపుకుంటున్నాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top