ఎన్‌సీఎల్‌టీలో శివాజీకి ఎదురు దెబ్బ | actor sivaji case in NCLT: Hearing postponed to July12 | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఎల్‌టీలో శివాజీకి ఎదురు దెబ్బ

May 16 2019 3:15 PM | Updated on Mar 21 2024 11:09 AM

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సినీనటుడు, గరుడ పురాణం శివాజీకి చుక్కెదురు అయింది. ఇప్పటికే అలందా మీడియాకు అనుకూలంగా ఢిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్‌పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్‌ జరపలేమని తేల్చి చెప్పింది. కాగా టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో జరిగిన మార్పులు, తనకు తెలియకుండా రవిప్రకాశ్‌ మోసపూరితంగా వ్యవహరించారని, ఏబీసీఎల్‌లో మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆయన ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement