ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ | Actor Shivaji detained at Hyderabad airport | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ

Jul 4 2019 8:01 AM | Updated on Mar 21 2024 8:18 PM

అలందా మీడియా కేసులో నిందితుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బుధవారం చిక్కాడు. గత 2 నెలల నుంచి అనారోగ్య కారణాలరీత్యా పోలీసుల విచారణకు రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన శివాజీని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement