బాణసంచా గోదాములో భారీ పేలుళ్లు;8మంది సజీవ దహనం | 8 killed,5 Hurt in Warangal fireworks factory blast | Sakshi
Sakshi News home page

బాణసంచా గోదాములో భారీ పేలుళ్లు

Jul 5 2018 6:43 AM | Updated on Mar 20 2024 5:03 PM

 చెవులు చిల్లులు పడేలా శబ్దం.. ఆకాశం నిండా కమ్ముకున్న పొగలు.. మూడు కిలోమీటర్ల మేర కంపించిన ఇళ్లు.. వంగిపోయిన స్టీలు కడ్డీలు.. తునాతునకలైన షాబాదు రాళ్లు.. ఛిద్రమై వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికుల శరీర భాగాలు.. వరంగల్‌లో జరిగిన ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలివీ!

Advertisement
 
Advertisement
Advertisement