196వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర డైరీ | 196th day padayatra diary | Sakshi
Sakshi News home page

Jun 24 2018 6:48 AM | Updated on Mar 21 2024 5:20 PM

ఉదయం నుంచి జోరువాన. అయినా రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు తరలివచ్చారు. వారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి హేమాహేమీలు ఉన్నారు. ఒలింపిక్‌ దినోత్సవం సందర్భంగా వందలాది మంది క్రీడాకారులు, అశేష క్రీడా ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ఒలింపిక్‌ రన్‌ను ప్రారం భించడం ఒక మధురమైన అనుభూతి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement