తన బిడ్డ జాడ కోసం దారి చూపించిన ఆవు | Cow Guides the Way in Search of Missing Calf | Sakshi
Sakshi News home page

తన బిడ్డ జాడ కోసం దారి చూపించిన ఆవు

Feb 16 2026 9:31 PM | Updated on Feb 16 2026 10:01 PM

అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒక్కటే. అది మనుషుల్లోనైనా, మూగ జీవాల్లోనైనా. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీ ఇటిక్యాల పహాడ్‌ లో ఆవు దూడపై పులి దాడి చేసింది. అయితే పశు యజమాని, ఆవు దూడపై పులి దాడి చేసిన చోటును గాలిస్తుండగా, అది చూసిన ఆవు.. వారిని తన వెంట తీసుకెళ్లింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement