హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సహనం కోల్పోయారు. ఒక కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నించడంతో ఆయనకు కోపం వచ్చింది. ఒక చేతిలో గొడ్డలి పట్టుకున్న ఆయన.. తల నరికేస్తానంటూ సదరు కార్యకర్తపై చిందులు తొక్కారు. ఇటీవల జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది.
కార్యకర్త తల నరికేస్తా మెడ కొసేస్తా
Sep 12 2019 11:10 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement