ప్రశ్నిస్తే పంపేస్తారా..? | Ramana Dikshitulu alleges irregularities in TTD governance | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే పంపేస్తారా..?

May 22 2018 7:45 AM | Updated on Mar 21 2024 8:29 PM

ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పాలకమండలి పనితీరుపై భక్తుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement