పాడి రైతులకు పశుపోషకులకు మంచి రోజులు | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు పశుపోషకులకు మంచి రోజులు

Published Fri, Aug 4 2023 11:09 AM

‘వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ ఇది దేశంలో మరే ఇతర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రాని ఆలోచన. మూగజీవుల ఆరోగ్య సంరక్షణ సైతం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి, అన్ని రకాల వైద్య సదుపాయలతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి పశువులకు కూడా వైద్యం అందించడం ఒక్క జగనన్న ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం.