చిత్తూరు జిల్లా, నగరిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం. తల్లిదండ్రుల పేదరికం పిల్లల పెద్ద చదువులకు అడ్డు రాకూడదనే పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరిస్తుందన్న సీఎం వైయస్ జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన విద్యార్థులు, అశేష ప్రజానీకం.
చిత్తూరు జిల్లా, నగరిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం సభకు హాజరైన విద్యార్థులు, అశేష ప్రజానీకం.
Aug 29 2023 8:39 AM | Updated on Aug 29 2023 8:39 AM
Advertisement
Advertisement
Advertisement
