ఏపీ పోలీసుల చర్యను దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో ఉండకుండా వెళ్లిపోవాలంటూ పోలీసులు తమపై బలవంతంగా వెనక్కి పంపించారని ఆయన మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయం లాంజ్‌లోనే వర్మతో పాటు నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని... తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఎక్కడా ఉండటానికి వీల్లేదంటున్నారు...
Apr 28 2019 2:45 PM | Updated on Apr 28 2019 2:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement