సుదీప్‌ హ్యాపీ బర్త్‌ డే స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌

తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్‌ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్‌ ఓ స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top