"సమ్మోహనం"

సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్‌బాబు. మొదట్నుంచీ కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం సమ్మోహనం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌తోనే కొత్తదనాన్ని చూపించిన ఈ సినిమా.. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో సుదీర్‌బాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top