అల్లు అర్జున్‌ రిపబ్లిక్‌ డే కానుక | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ రిపబ్లిక్‌ డే కానుక

Published Fri, Jan 26 2018 8:50 AM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రిపబ్లిక్‌ డే కానుక ఇచ్చేశాడు. తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నుంచి మొదటి పాటను విడుదల చేసేశాడు. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నా సైనికులకు కోసం ’సైనిక‘ పాటను అంకితమిచ్చేశాడు.