వైరల్‌ : పునర్నవితో రాహుల్‌ డ్యాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top