పెళ్లిలో పాట పాడిన ప్రియా వారియర్‌

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా సన్సేషన్‌గా మారారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ సాంగ్‌ టీజర్‌లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్‌ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్‌ చేశారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవాడానికి అభిమానులు సోషల్‌ మీడియాలో వెతుకుతూనే ఉంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top