తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన కొరటాల | Koratala Siva Response on Sri Reddy Issue | Sakshi
Sakshi News home page

తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన కొరటాల

Apr 18 2018 8:04 AM | Updated on Mar 21 2024 6:42 PM

‘‘సినిమా (‘భరత్‌ అనే నేను’) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నప్పుడు ఈ వార్తలు విన్నాను. ‘నా ఫ్రెండ్స్, వెల్‌ విషర్స్‌ అందరూ  గాసిప్‌లాగా వచ్చింది, ఆ వ్యక్తి నీ పేరు ఎక్కడా చెప్పలేదు’ అన్నారు. నేనూ పట్టించుకోలేదు. కానీ ఒక షాక్‌లాంటిది ఉంటుంది కదా. మన మీద ఆరోపణలు రావడం ఏంటి? అని.  దీని మీద క్లారిటీ ఇద్దామనుకుని మాట్లాడుతున్నాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement