బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచిన కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్త్నున్న ఈ  చిత్రంలో కత్రినా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌లో కాస్త విరామం దొరికిన సమయంలో చిత్రబృందం క్రికెట్‌ ఆడారు. అందులో కత్రినా తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top