సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. వారిలో జబర్ధస్త్ ఫేం, మెగా బ్రదర్ నాగబాబు ఒకరు.
Jul 6 2018 8:57 AM | Updated on Mar 21 2024 5:20 PM