కళ్యాణ్‌ రామ్‌ 'నా నువ్వే' టీజర్‌ విడుదల | Kalyan Ram Naa Nuvve First Glimpse Released | Sakshi
Sakshi News home page

కళ్యాణ్‌ రామ్‌ 'నా నువ్వే' టీజర్‌ విడుదల

Jan 8 2018 11:12 AM | Updated on Mar 22 2024 11:03 AM

ఇజం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ వరుసపెట్టి ప్రాజెక్టులు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపేంద్ర డైరెక్షన్‌లో కాజల్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఎమ్మెల్యే కాగా, మరోకటి ‘180’ చిత్రం ఫేమ్‌ జయేంద్ర పంచపకేశన్ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement